గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలి: SFI

గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలి: SFI

KMM: ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అటు ప్రైవేట్‌లో అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు.