సహకార సంఘాల ద్వారా ప్రజలకు సేవలు: జిల్లా కలెక్టర్

సహకార సంఘాల ద్వారా ప్రజలకు సేవలు: జిల్లా కలెక్టర్

NLR: సహకార సంఘాల సభ్యుల మధ్య మంచి అవగాహన ఉన్నప్పుడే సంఘాల ద్వారా ప్రజలకు అనుకున్న స్థాయిలో సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అభిప్రాయపడ్డారు. ఇవాళ స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు-2025 ముగింపు సందర్భంగా సహకార శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.