మద్యం కుంభకోణం.. నిందితులకు సిట్ నోటీసులు

మద్యం కుంభకోణం.. నిందితులకు సిట్ నోటీసులు

ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిన వేళ సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నిందితులకు సిట్ నోటీసులు జారీ చేసింది. HYDలోని నిందితుల ఇళ్లకు వెళ్లి నోటీసులను అందజేసింది. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రోహిత్ రెడ్డి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి ఉ.10 గంటలు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.