VIDEO: కోహ్లీ సెంచరీ.. అభిమాని భావోద్వేగం

VIDEO: కోహ్లీ సెంచరీ.. అభిమాని భావోద్వేగం

సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సూపర్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీ కాళ్లపై పడ్డాడు. వెంటనే సెక్యూరిటీ అతన్ని బయటకు తీసుకెళ్లారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కావడంతో అభిమానిగా అతడికి లైఫ్ టైం మూమెంట్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. అలా చేయకూడదని మరి కొంతమంది అంటున్నారు.