VIDEO: జీడికల్‌లో వీరాచల శ్రీ రామ కళ్యాణం మహోత్సవం
JN: లింగాల గణపురం మండలం జీడికల్ గ్రామంలో వేంచేసిన స్వయంభు శ్రీ వీరాచల జీడికల్ రామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించి స్వామి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.