'పోరాటాలతోనే ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం'

KRNL: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ రంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని UTFజిల్లా కార్యదర్శి కౌలన్న, కోసిగి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న డిమాండ్ చేశారు. UTF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పల్లెపాడు, కోసిగిలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు అసెస్మెంట్ బుక్లెట్ పేరుతో నూతనంగా తెచ్చిన పరీక్ష విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.