ఆర్గనైజింగ్ కమీషనర్‌గా ప్రశాంత్

ఆర్గనైజింగ్ కమీషనర్‌గా ప్రశాంత్

MNCL: జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాచకొండ ప్రశాంత్‌ను నిర్మల్ జిల్లా ది స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమీషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ కమిషనర్ అశోక్ రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో ప్రశాంత్‌ను ప్రజలు అభినందించారు.