కొండగట్టు ఆలయ ఆర్జిత సేవల రేట్లు ఇలా..?
JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. రూ. 800 ఉన్న చందన పూజ టికెట్ రూ. 1500, రూ. 400 ఉన్న అంతరాలయ టికెట్ ధర రూ. 800, రూ. 1,116 శాశ్వత అభిషేకం టికెట్ రూ. 10,116లకు పెంచారు. పెంచిన ఈ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లో ఉంటాయని వెల్లడించారు.