VIDEO: తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్సీ
KDP: అనంతపురంలో MLC రాంగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధిపై సవాల్ విసిరారు. రాయలసీమకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు కంటే ఎక్కువ చేసిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినప్పుడు దాన్ని ఎత్తివేయించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.