VIDEO: యూరియా కోసం రైతుల ఇక్కట్లు

VIDEO: యూరియా కోసం రైతుల ఇక్కట్లు

MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా ఎరువులు దొరకడం లేదని వాపోయారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే PACS ఎదుట బారులు తీరారు. వెంటనే సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.