VIDEO: ఫీజు బకాయిల విడుదలపై విద్యార్థులు కృతజ్ఞతలు

VIDEO: ఫీజు బకాయిల విడుదలపై విద్యార్థులు కృతజ్ఞతలు

VSP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గాజువాక కూడలిలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి ర్యాలీ నిర్వహించారు.