ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత

ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత

VZM: ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని మహిళ పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు పలు అంశాలపై సోమవారం అవగాహన కల్పించారు. మహిళలు తప్పనిసరిగా శక్తి (SOS) మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆపదలో బటన్‌ నొక్కగానే పోలీసు బృందం సహాయం అందిస్తుందని చెప్పారు.