దాచేపల్లిలో నేడు ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

దాచేపల్లిలో నేడు ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

PLD: నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇవాళ దాచేపల్లిలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. తొలుత జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం హైస్కూల్‌లో పీఎం శ్రీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారని వెల్లడించారు.