నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రోడ్డు క్రాసింగ్ పోల్స్, అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వెనుగుమట్ల రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయబడుతుందన్నారు.