'నిష్పక్షపాత పోలింగ్ ప్రజలకు అవసరం'
PDPL: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బీ. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు, పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీటలించడం జరిగింది.