ధాన్యం సేకరణ సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి

ధాన్యం సేకరణ సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి

SRPT: సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వర రావులు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణపై జిల్లా కలెక్టర్‌లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రైతులకు 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించారు.