VIDEO: వడగళ్లు ఏరుకున్న ప్రజలు

VIDEO: వడగళ్లు ఏరుకున్న ప్రజలు

ప్రకాశం: బేస్తవారిపేటలో ఆదివారం సాయంత్రం అగస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వడగళ్ల వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు కేరింతల కొడుతూ వాటిని ఏరుకొని తినేందుకు ప్రయత్నించారు.