'భవనాలకు ప్లానింగ్ లేకపోతే పెనాల్టీ వేయాలి'
SKLM: భవనాలకు ప్లానింగ్ లేకపోతే పెనాల్టీ వేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని కంపోస్టు కాలనీలో ఉన్న వార్డు సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హనుమంతరావు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు