14 ఏళ్ల వైభవ్ ‘A’ గ్రేడ్ సినిమా చూడొచ్చా..?

14 ఏళ్ల వైభవ్ ‘A’ గ్రేడ్ సినిమా చూడొచ్చా..?

యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఫేవరెట్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు 'ధురంధర్' సినిమా అంటే చాలా ఇష్టమని వైభవ్ పేర్కొన్నాడు. అయితే, ‘A’ గ్రేడ్ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం 18 ఏళ్ల లోపు వారు చూడకూడదు.. కానీ, 14 ఏళ్ల కుర్రాడు ఎలా చూశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.