చాగల్లు రిజర్వాయర్‌ నుంచి పెన్నా నదికి నీటి విడుదల

చాగల్లు రిజర్వాయర్‌ నుంచి పెన్నా నదికి నీటి విడుదల

ATP: పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్‌ నుంచి పెన్నా నదికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు హెచ్‌.ఐ.సి ఏఈ హరి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం 700 క్యూసెక్కులు పెరగడంతో దిగువన ఉన్న పెన్నా నదికి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నది పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని సీఐ రామసుబ్బయ్య సూచించారు.