దళిత విద్యార్థినికి అండగా ఉంటాం: జగన్

దళిత విద్యార్థినికి అండగా ఉంటాం: జగన్

AP: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మాజీ సీఎం జగన్‌ తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు వైఎస్‌ జగన్‌ని కలిశారు. ఈ మేరకు సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని సూచించారు.