నేడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పర్యటన
KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ బుధవారం పర్యటన వివరాలను ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఒమ్మంగి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30 గంటలకు ఒమ్మంగి గ్రామంలో చేనేత కార్మికలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతున్న సందర్భంగా చేనేతల ఇళ్లను సందర్శిస్తారు.