బివి జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు

బివి జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు

కర్నూల్: ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపి, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వర రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.