VIRAL: మార్కెట్‌లో ఫన్నీ బోర్డ్

VIRAL: మార్కెట్‌లో ఫన్నీ బోర్డ్

మామూలుగా కూరగాయల మార్కెట్‌లో మనం ధరల పట్టికను చూస్తూ ఉంటాం. కానీ ఓ వ్యాపారి ఆలుగడ్డలను ఉద్దేశించి పెట్టిన ఓ పలక అందరిని ఆకర్షిస్తోంది. దానిపై నొక్క వద్దు, పిసక వద్దు అని రాయడంతోపాటు మరో వద్దు ముందు ఖాళీ ప్లేస్ ఉంచాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్ Xలో పోస్టు చేయగా.. మూడో వద్దు ప్లేసులో కొనవద్దు, గిల్లవద్దు, అరువువద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.