ప్రణయ్ కేసును వాదించిన దర్శనం నరసింహకు సన్మానం

ప్రణయ్ కేసును వాదించిన దర్శనం నరసింహకు సన్మానం

NLG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసును వాదించిన ప్రత్యేక పీపీ దర్శనం నరసింహను ఈరోజు కలెక్టరేట్లో ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘనంగా సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.