జిల్లా అధ్యక్షుడిగా విజయ్ కుమార్

జిల్లా అధ్యక్షుడిగా విజయ్ కుమార్

NLG: తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా NLG మండలం చందనపల్లికి చెందిన కాశిమల్ల విజయ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన పల్లపు విజయ్,గోడుకొండ్ల ప్రవీణ్‌కి ధన్యవాదాలు తెలిపారు.