'విద్యా మంత్రిని వెంటనే నియమించాలి'

'విద్యా మంత్రిని వెంటనే నియమించాలి'

MNCL: విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం విద్యామంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ బి.రత్నవేణి కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు యాత్ర మంగళవారం నస్పూర్ మండలానికి చేరుకుంది. ఆమె మాట్లాడుతూ.. లక్షలాదిమంది విద్యార్థులు చదువుకునే విద్యా రంగానికి మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు.