VIDEO: మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కనిగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే చాలామందికి శిక్షణ ఇచ్చి , ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశామన్నారు.