దేవరకొండ ఆర్టీసీ డిపోలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరుగదిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం సమ్మె వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు పాల్గొన్నారు.