ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్ళు

ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్ళు

SRPT: చిలుకూరు మండలం, నారాయణపురంలో వరద బాధితులను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఇంకా ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందకపోతే తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వారికి సహాయం అందేలా చూడాలన్నారు.