పూడిక తీసి ముంపు సమస్యను పురిష్కరించాలి: ఎమ్మెల్యే

పూడిక తీసి ముంపు సమస్యను పురిష్కరించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: పి.గన్నవరం మండలం పోతవరంలో ముగ్గు బట్టి వద్ద ముంపునకు గురవుతున్న పొలాలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇవాళ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ముంపు సమస్యను ప్రత్యక్షంగా గమనించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ పూడిక తీసి, నీరు బయటకు వెళ్లే విధంగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.