BREAKING: మాజీ సీఎం కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చనిపోయారు. ఇటీవల వయసు కారణాల రీత్యా ఆస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, నాదెండ్ల భాస్కర్ రావు 1984 ఆగస్ట్ 16న సీఎంగా బాధ్యతలు స్వీకరించి.. నెల రోజులు పదవిలో ఉన్నారు.