'హిట్ 3'లో విశ్వక్‌ను అందుకే చూపించలేదు: డైరెక్టర్

'హిట్ 3'లో విశ్వక్‌ను అందుకే చూపించలేదు: డైరెక్టర్

'హిట్ 3' మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందని దర్శకుడు శైలేష్ కొలను చెప్పాడు. తమ అంచనాలను దాటి ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసేందుకు రావడం, వారి స్పందన సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. విశ్వక్ సేన్‌ను ఇంకా బిగ్గర్ కాన్వాస్‌లో చూపించాలని ఈ సినిమాలో తీసుకురాలేదని, హిట్ 6 లేదా 7లో హీరోలందరిని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావాలని ఉందని పేర్కొన్నాడు.