టీడీపీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బీజేపీ నేత
తూ.గో: గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బదిరెడ్డి రవి అన్నయ్య రాంబాబు ఇటీవలే కాలంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామ సేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తంటికొండ వెళ్లి బదిరెడ్డి, రవి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం నింపారు.