'రక్త దాతలే నిజమైన ప్రాణ దాతలు'

'రక్త దాతలే నిజమైన ప్రాణ దాతలు'

VZM: జిల్లాలోని శంకరమఠం దగ్గరలో గల శ్రీశ్రీ కోచింగ్ సెంటర్‌లో జర్నీ లైఫ్ సొసైటీ, శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ. డాక్టర్ జీబీవీ. వెంకట్ పాల్గొని రక్త దాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త దాతలే నిజమైన ప్రాణ దాతలన్నారు.