నారాయణరావుపేటలో ఫోటోగ్రఫీ దినోత్సవం

నారాయణరావుపేటలో ఫోటోగ్రఫీ దినోత్సవం

SDPT: నారాయణరావుపేటలో ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహేష్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.