కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్

కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్

MHBD: కొత్త బట్టలు కొనివ్వలేదని యువతి సూసైడ్ చేసుకుంది. నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన నాగన్నబోయిన మనీషా(22) బాబాయ్ కుమార్తె వివాహానికి తనకు కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఈ నెల 6న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.