శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బుడితి గ్రామంలోని కళాకారుల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ కోటబొమ్మాలి మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.అనిత
➢ హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు ఆహార నాణ్యతలో రాజీ పడొద్దు: కమిషనర్ టి.రవి