ఎక్కడ పుట్టినా లవ్‌లో పడితే అంతే: మనోజ్
'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో మంచు మనోజ్ సందడి చేశాడు. 'నాకు రాజ్యాలు లేవు.. కానీ నిన్ను బాగా చూసుకుంటానని మౌనికను మొదటిసారి కలిసినప్పుడు చెప్పా. ఆ నమ్మకంతోనే ఇప్పటికీ ఉంది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా.. ఇందిరా గాంధీ ఇంట్లో పుట్టినా ప్రేమలో పడితే అంతే' అని నవ్వులు పూయించాడు.