సజ్జ పంటను పరిశీలించిన మంత్రి స్వామి

సజ్జ పంటను పరిశీలించిన మంత్రి స్వామి

ప్రకాశం: మర్రిపూడి మండలంలో తుఫాన్ దాటికి దెబ్బతిన్న సజ్జ పంటను అంకెపల్లిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా 344 హెక్టార్లలో సజ్జపంట దెబ్బతిన్నట్లుగా అధికారులు ధ్రువీకరించినట్లు మంత్రి తెలిపారు. వారికి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. ఇందులో భాగంగా మండలంలో దెబ్బతిన్న పంటల నివేదికను అందజేయాలన్నారు