ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మందమర్రిలో వృద్ధురాలి చేతిని పీక్కుతినేసిన పెంపుడు పిల్లి
★ MNCL మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
★ అడిగామలో చౌకదారుల దుకాణాన్ని ప్రారంభించిన MLA అనిల్
★ NRMLలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జానకి