కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన BRS నేత
BHPL: జిల్లా ఆసుపత్రిని అక్టోబర్ 27న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. అదే రోజు కలెక్టర్, సూపర్‌డెంట్‌ను సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారం గడిచినా అధికారులు స్పందించలేదు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో BRS పట్టణ అధ్యక్షుడు జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే వ్రాసిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.