రథాన్ని పరిశీలించిన TTD సివిల్ విభాగం ఎస్సీ

రథాన్ని పరిశీలించిన TTD సివిల్ విభాగం ఎస్సీ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2న జరిగే రథోత్సవానికి త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని TTD సివిల్ విభాగం ఎస్సీ మనోహర్ గుత్తే దారులను ఆదేశించారు. శుక్రవారం ఒంటిమిట్ట రామాలయ ఆవరణలో రథోత్సవానికి సిద్ధమవుతున్న రామయ్య రథాన్ని ఆయన పరిశీలించారు.