అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

HYD: మహానగర వ్యాప్తంగా జలమండలి పరిధిలో 14.07 లక్షల నల్ల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సగం వరకు మీటర్లు పనిచేయకపోవడం గమనార్హం. దీంతో బిల్లులు సరిగ్గా రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారరు. మీటర్లు సరిగ్గా పనిచేయని వారు, నూతన మీటర్లు ఏర్పాటు చేసేవారు సతమతపడుతున్నారు. అధికారులు వీటికి సరైన పరిష్కారాలు చూపాలని కోరుతున్నారు.