'మీసేవ కేంద్రం తొలగించబడినట్టు పుకార్లు'

'మీసేవ కేంద్రం తొలగించబడినట్టు పుకార్లు'

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రం తొలగించబడినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది స్పందించకపోవడంతో, అభివృద్ధి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, ఇతర నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు కేంద్రం తిరిగి ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కేంద్రం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందని వారు పేరొన్నారు.