'ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి'

'ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి'

BHNG: భువనగిరి పట్టణంలోని ఖాజి మొహాల్ల జామలే బహార్ దర్గా,కిసాన్ నగర్ బుర్హనియా దర్గా,సొంటే పీర్ దర్గాలొ నిర్వహించే గంధం, ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా గ్రంథాలయం  ఛైర్మన్ అవైస్ చిస్తీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉర్సు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. అన్ని దర్గాలలో పారిశుధ్యం,టెంట్స్, విద్యుత్ దీపాలు ఏర్పాటు పూర్తి చేయాలని కోరారు.