VIDEO: శాస్త్రీపురంలో హైడ్రా కూల్చివేతలు

VIDEO: శాస్త్రీపురంలో హైడ్రా కూల్చివేతలు

RR: రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో పార్క్‌కు కేటాయించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారు. ఈ విషయాన్ని స్థానికులు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాలను ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు.