ఓటమి చెందిన సర్పంచ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

ఓటమి చెందిన సర్పంచ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

NLG: తిప్పర్తి (M) జొన్నలగడ్డగూడెం జీపీ ఎన్నికల్లో BRS సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం రెండు ఓట్ల తేడాతో ఓటమి చెందిన శ్రీమతి నామిరెడ్డి కవితను మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ MPTC సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.