ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌పై కలెక్టర్ సమీక్ష

ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌పై కలెక్టర్ సమీక్ష

HYD: ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం SC, ST, BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ హరిచందన, DRO వెంకటాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల వివరాలను వారంలోపు సమర్పించాలని ఆదేశించారు. డిసెంబర్ 15 చివరి తేది కావడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని MROలకు సూచించారు.