VIDEO: మల్లికార్జున ఆలయంలో ఘనంగా రుద్రాభిషేకం

VIDEO: మల్లికార్జున ఆలయంలో ఘనంగా రుద్రాభిషేకం

VKB: మహా శివుని కటాక్షంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మల్లికార్జున మందిర ఆలయ ధర్మకర్త ముద్ద భక్తవత్సలం పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని శ్రీ మల్లికార్జున మందిరంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకాలు నిర్వహించి రుద్రాభిషేకం చేశారు. కార్తీక మాసం మహా శివుడికి పూజలు చేస్తే అంత మంచి జరుగుతుందన్నారు.